How to make Semya kisari today Diwali special….

Required materials:
Semia-200gr
Sugar-200g
Dlda -100g
Cashew nuts – 10g
kisumis-10gr
water-2 glass
Yalays -5 (dry)
Method of preparation:
Take a pre-width thick bowl. Add the dalanda and add the cashew nuts and kesumis. Then add salt and add two glasses of water. Sow it well after sowing. Sow the powder, cashew nuts, kesumis, and mix well. The color should be mixed with water. Otherwise the color does not mix properly(తెలుగులో.)
కావలసిన పదార్థాలు:
సేమ్యా- 200gr
పంచదార-200 గ్రా
డాల్డా-100 గ్రా
జీడిపప్పు-10 గ్రా
కిసుమిస్-10గ్రా
నీళ్లు-2గ్లాసులు
యాలుగులు-5 (పొడి చేయండి)
తయారుచేయు విధానం:
ముందుగా వెడల్పు అయిన మందపాటి గిన్నేను తీసుకోండి. దీనిలో డాల్డా వేసి జీడిపప్పు, కిసుమిస్ వేసి తీసుకోండి.తరువాత సేమ్యా వేసి దొరగ వేయెంచి రెండు గ్లాసుల నీళ్లు పోయండి. సేమ్యా ఉడికిన తరువాత పంచదార వేసి బాగా కలియబెట్టాలి.దీనిలో యాలుగులు పొడి,జీడిపప్పు, కిసుమిస్, కలిపి దించి వేయండి. కలర్ వెచేటప్పుడు నీటిలో కలిపి పోయావలెను. లేకుంటే కలర్ సరిగా కలవదు